ఇవాళ సెప్టెంబర్‌ 16న ప్రపంచ ఓజోన్‌ పొర(సంరక్షణ) దినోత్సవం

1994లో ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్‌ 16ను ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవంగా గుర్తింపు

నేడు ఓజోన్‌ పొర రక్షణకై అందరూ ప్రమాణం చేయాలి

ఆహార భద్రత విషయంలో కూలింగ్‌ సెక్టార్‌లపై దృష్టి సారించడం ఈ ఏటి థీమ్‌

ఓజోన్‌ సూర్యుడి యూవీ కిరణాల్ని నేరుగా భూమ్మీద పడకుండా కాపాడుతుంది

కాలుష్యకారకాల వల్ల ఓజోన్‌ పొర దెబ్బతింటూ వస్తోంది

యూవీ మనుషుల్లో స్కిన్‌ క్యాన్సర్‌, ధృవాల మంచును కరగడం జరుగుతుంది

2021లో అంటార్కిటికా సైజుకంటే భారీ పరిమాణంలో ఓజోన్‌కు చిల్లు

1979లో రికార్డైన ఓజోన్‌ చిల్లుతో పోలిస్తే.. ఇది 75 శాతం ఎక్కువ.

2070 వరకు ఓజోన్‌ సాధారణ స్థితికి చేరవచ్చనే సైంటిస్టుల అంచనా తప్పేలా ఉంది