ప్రపంచ దోమల దినోత్సవం ఈరోజు

1897 ఆగష్టు 20న సర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఆసక్తికరమైన పరిశోధన

ఎనాఫిలిస్‌ దోమల ద్వారా మలేరియా వ్యాప్తి నిర్ధారణ

మనిషిని కుట్టేవి కేవలం ఆడ దోమలే!

3,500కిపైగా దోమ జాతులు

ఒక్కసారి 300 గుడ్లు పెడ్తాయి. మూడురెట్ల రక్తం పీలుస్తాయి

చూపు సరిగా ఉండదు.. లాలాజలం వల్ల మనిషికి దద్దుర్లు

దోమ జీవితకాలం 2నెలల కంటే తక్కువే!

శీతలరక్త జీవులు.. 75 అడుగుల దూరంలో co2ను పసిగడతాయి

మలేరియా, డెంగ్యూ, జికా వైరస్‌, వెస్ట్‌ నైల్‌ వైరస్‌, చికున్‌గున్యా.. ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తి

వర్షాకాలం, చలికాలంలో దోమలతో జాగ్రత్తగా ఉందాం