విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పిసిఎల్‌) సంస్థలో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నారీ ఉద్యోగినులు.

ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించాలి– ఎం. నవ్య

గతంలో సేల్స్‌లో విధులు నిర్వర్తించాను. ఫిబ్రవరిలో ఎంఎస్‌ బ్లాక్‌ విధుల్లోకి వచ్చాను.– వై. చందన

గ్యాస్‌ లీకైనపుడు డిటెక్టర్‌లతో గుర్తించి ప్రమాదాలను నివారించడం పెద్ద సవాలే. కానీ, ఆ తర్వాత కలిగే సంతోషం పెద్దది. – ఆర్‌. సత్య శిరీష

నైట్‌ షిఫ్ట్‌ కోసం సంస్థ ఏర్పరచిన ప్రత్యేక రక్షణ సదుపాయాలు బాగున్నాయి.ఇప్పటివరకు ఎటువంటి సమస్యలూ ఎదురవలేదు. – సిప్రా ప్రియదర్శిని

నైట్‌ షిఫ్ట్‌లో విధులు నిర్వహించడం వల్ల పగలు తగినంత అదనపు సమయం లభిస్తోంది. – శిఖ

ప్యానల్‌ ఆఫీసర్‌ గా వచ్చాను. నైట్‌ షిఫ్ట్‌ కొత్తలో కొంత సవాలుగా అనిపించింది. మెల్లగా అలవాటైంది. – సింఘ్‌ ఇషిత్‌ రాజ్