హిమాలయ పర్వతాల్లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ పుణ్యక్షేత్రాలే చార్‌ధామ్.

కొండల్లో అత్యంత క్లిష్టమైన ప్రయాణంగా చార్‌ధామ్‌ యాత్ర.

మంచు చలి, ప్రకృతి పరంగా ఎన్నో అవరోధాలు.

మధ్యాహ్నం కేవలం 5 డిగ్రీల ఉష్ణోగ్రత, రాత్రి మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలతో భక్తులకు తీవ్ర ఆటంకం.

గత రెడు రోజుల్లో 39 భక్తులు మృతిచెందడమే ఇందుకు ఉదాహరణ.

ఈ పుణ్యక్షేత్రాల ప్రయాణంలో వసతి సౌకర్యాలు లేకపోవడం మరో ఇబ్బంది.

సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల కంటే ఎత్తున క్షేత్రాలు ఉండటంతో తక్కువ స్థాయిలో ఆక్సిజన్‌ లభ్యం

దీని ద్వాదా గతంలో కోవిడ్‌ వచ్చిన భక్తులు ఆకస్మికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ యాత్రలకు రోజూ 20వేల మంది పైగా భక్తులు వస్తుండటంతో క్లిష్టంగా మారిన ఏర్పాట్లు.

కొండలపై సౌకర్యం కేవలం 5వేల మందికే ఉండటంతో అధికంగా వస్తున్న భక్తులకు ఏర్పాట్లు చేయలేమంటున్నారు అధికారులు.