గులాబ్‌ తుపాన్‌ పేరుని ఎవరు సూచించారు? Who Suggested The Name Cyclone Gulab?

ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎమ్‌ఓ) తుపాన్లకు పేర్లు పెడుతుంది

తుపాన్లకు పేర్లు లేకపోతే వార్తలు రాయాలన్నా, చర్చించాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి

దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి మొదలైంది

2004లో డబ్ల్యూఎమ్‌ఓ ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి

ఆ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి

మొత్తం 8 దేశాలు తలో 8 పేర్లను సూచించడంతో 64 పేర్లతో జాబితాను రూపొందించారు.

ఆ తర్వాత 64 తుపాన్లు రావడంతో ఆ జాబితాలోని పేర్లన్నీ పూర్తయ్యాయి

ఈ నేపథ్యంతో 2020లో డబ్ల్యూఎమ్‌ఓ కొత్త జాబితాను విడుదల చేసింది

ఈసారి ఇరాన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్‌ దేశాలతో కలిపి 13 దేశాలు 13 పేర్ల చొప్పున సూచించాయి

కొత్త జాబితాలో మొత్తం 169 పేర్లున్నాయి

ప్రస్తుతం ఉనికిలో ఉన్న గులాబ్‌ తుపాన్‌ పేరును పాకిస్తాన్‌ సూచించింది

భారత్‌ సూచించిన 13 పేర్లు గతి, తేజ్, మురసు, ఆగ్, వ్యోమ్, ఝార్, ప్రొబాహొ, నీర్, ప్రభంజన్, ఘుర్ని, అంబుద్, జలధి, వేగ