వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌; నేలమీద హరివిల్లు

వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ దాదాపుగా 90 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో, హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉంది.

ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే జూలై –ఆగస్టు నెలలు అనుకూలం

లోయ మొత్తం పూల తివాచీలా కనిపించేది జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే.

ఇది అద్భుతమైన టెక్కింగ్‌ జోన్‌. గోవింద్‌ ఘాట్‌ నుంచి సుమారు 15 కిలోమీటర్లు నడిస్తే కానీ చేరుకోలేం.

మొదటి రోజు ట్రెక్‌లో హిమాలయాల సౌందర్య వీక్షణంలోనే సాగుతుంది.

ఇక్కడ మంచు తెరలు తెరలుగా గాలి దుమారంలాగ వేగంగా కదులుతుంటుంది