బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌–2022కు ఏప్రిల్‌7వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్‌ 7 నుంచి జూన్‌ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ

రూ. 500 పెనాల్టీతో : జూలై 1 వరకు

ఫీజు : రూ. 650 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ. 450)

పరీక్ష తేదీలు : జూలై 26, జూలై 27

తెలంగాణ వ్యాప్తంగా 17, ఏపీలో విజయవాడ, కర్నూల్‌ ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ

రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన బీఈడీ కాలేజీలు 220.. అందుబాటులో 19,600 సీట్లు

బీఏ, బీకాం, బీఎస్సీ (హోం సైన్స్‌), బీ ఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌), బీటెక్, బీబీఏ లేదా మాస్టర్‌ డిగ్రీని 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు.

ఆఖరి సంవత్సరం డిగ్రీ విద్యార్థులు కూడా బీఎడ్‌ సెట్‌ రాసేందుకు అర్హులే