సామాన్యులకు భారంగా మారిన టమాట

వినియోగదారులను ఠారేత్తిస్తోన్న టమాట ధరలు

వండుకోవడం కాదు కదా.. వాటిని కొనాలంటేనే జంకుతున్న జనం

ఖమ్మం మార్కెట్లో నెల క్రితం కిలో టమాటా రూ.10., ప్రస్తుతం రూ.58 పైనే!

ఇక రాజధాని హైదరాబాద్‌లో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో ధర రూ.53

రిటైల్‌ మార్కెట్లు, వ్యాపార సముదాయాల్లో రూ.70 నుంచి రూ.80 వరకూ విక్రయం

ఏప్రిల్‌ నెలతో ముగిసిన యాసంగిలో సాగు చేసిన స్థానిక పంట విక్రయం

ప్రస్తుతం స్థానికంగా పంట ఉత్పత్తి లేకపోవడంతో ధరలకు రెక్కలు

మదనపల్లి, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి తెప్పించి అమ్మకం

ధర పెరగడంతో వినియోగం తగ్గించుకున్న సామాన్య, మధ్య తరగతి వర్గాలు

జూన్, జూలై వరకు ధరలు ఈ మోతాదులోనే ఉంటాయంటున్న ఉద్యాన అధికారులు