తెలంగాణలో ఐదేళ్ల తర్వాత టెట్‌

టెట్‌ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా

మార్చి 24న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16 వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

జూన్‌ 12వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)

ఎన్‌సీటీఈ గైడ్‌లైన్స్‌ మేరకు టెట్‌ నిర్వహణలో మార్పులు

తాజా మార్పుల ప్రకారం ఇకపై టెట్‌ సర్టిఫికేట్‌ జీవితకాల చెల్లుబాటు

2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి టెట్‌ క్వాలిఫై అయినవారికీ ఈ అవకాశం

150 మార్కులకు టెట్‌ పరీక్ష నిర్వహణ

డీఈడీ చేసిన వారికి పేపర్‌–1, బీఈడీ చేసిన వారికి పేపర్‌–2

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2017 జూలైలో చివరిసారిగా టెట్‌ నిర్వహణ