తెలంగాణలో మొదలైన కొలువుల జాతర

ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి

తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి చర్యలు

తొలి విడతలో భర్తీకి అనుమతిచ్చిన వాటిలో అత్యధికంగా పోలీస్‌ ఉద్యోగాలే

పోలీస్‌ విభాగానికి సంబంధించి నాలుగు కేటగిరీల్లో 17,003 ఉద్యోగాలు

వైద్య, ఆరోగ్య శాఖలో మూడు కేటగిరీల్లో 12,735 ఉద్యోగాలు

రవాణా శాఖలో 212, గ్రూప్‌ 1లో 503 ఉద్యోగాలు

నియామక సంస్థలు కూడా ఖరారు కావడంతో నోటిఫికేషన్లకు మార్గం సుగమం