విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి క్షీణించడంతో ఆర్థిక వ్యవస్థ పతనం

కరోనాతో ప్రారంభమై ఉక్రెయిన్‌ యుద్ధంతో తారా స్థాయికి చేరిన ఆర్థిక కష్టాలు

ఎగుమతుల్లో కీలకమైన తేయాకు దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా, ఉక్రెయిన్‌ కీలకం

విదేశీ మారక నిల్వలు అడుగంటడం, ఇంధన ధరల పెరుగుదలతో అదుపుతప్పిన ద్రవ్యోల్బణం

శ్రీలంకకు భారత్‌ 240 కోట్ల డాలర్ల విలువైన పలు రకాల సహాయాలు

సిమెంట్, బాస్మతీ రైస్, ఔషధాల సరఫరాకు ముందుకు వచ్చిన పాకిస్తాన్‌

శ్రీలంకకు 70 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేసిన చైనా

అయితే, చైనాపై ఆధారపడటం దేశాన్ని కబళిస్తుందని ప్రతిపక్షాల ఆందోళన

ద్రవ్యోల్బణం 15.1 శాతం, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతం, ఆసియాలో ఇదే గరిష్టం

అమెరికా డాలర్‌తో శ్రీలంకన్‌ రుపీని పోల్చితే డాలర్‌=275 శ్రీలంకన్‌ రుపీస్‌