ఈ భూమ్మీద నక్కల కోసం ప్రత్యేకంగా ఓ ఊరు ఉంది

దాని పేరు మియాగి జీవో ఫాక్స్

జపాన్​లో ఉన్న ఈ ఊరి నక్కల జనాభా వందకిపైనే

ఈ ఊరిలో నక్కల మధ్య టూరిస్టులు స్వేచ్ఛగా విహరించొచ్చు

స్పెషల్ స్పాట్​ల దగ్గరి నుంచి మేత వేస్తూ ఫొటోలు దిగొచ్చు

బ్రౌన్, వైట్, బ్లాక్.. ఇలా రకరకాలు నక్కల్ని చూడొచ్చు

టైట్​ దుస్తులు వేస్తే మాంసంగా పొరబడి నక్కలు దాడి చేస్తాయట

శీతాకాలంలో మంచు ముద్దల మధ్య ఈ నక్క లోకం బాగుంటుంది

అందుకే ఈ ఊరిని క్యూటెస్ట్ ప్లేస్​ ఆఫ్​ ఎర్త్ అంటారు

అయితే మూగజీవుల్ని హింసిస్తున్నారనే ఆరోపణలున్నాయి