సైబర్‌దాడుల సినారియో డెస్క్‌టాప్‌ నుంచి స్మార్ట్‌ఫోన్లకు మారింది

ఈమధ్య కాలంలో ఫోన్లలో యాడ్స్‌ డిస్‌ప్లే రేటు ఎక్కువగా ఉంటోంది

మెసేజ్‌లు, లింకులతో పాటు యాడ్స్‌ ద్వారా వైరస్‌ అంటగడుతున్నారు

దీనివల్ల ఫోన్‌ పనితీరు నెమ్మదిస్తుంది. ఇది తొలి సంకేతంగా భావించాలి

ఉన్నట్లుండి బ్యాటరీ బ్యాకప్‌ తగ్గి.. ఛార్జింగ్‌ అయిపోతుంటుంది. ఇది ‘పీక్స్‌’ అని గుర్తించాలి.

అనవరసమైన యాప్స్‌ ఫోన్‌లో ఎందుకు? తీసేయక!

అడ్డగోలు లింక్‌లతో టెంప్ట్‌ చేస్తారు. ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దు

వైరస్‌ అలర్ట్‌ వస్తే వెంటనే ఆ ట్యాబ్‌ క్లోజ్‌ చేయడం మంచిది

అవసరమైతే ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేయడం బెటర్‌

మొబైల్‌ ట్రాన్‌జాక్షన్స్‌ టైంలోనూ అప్రమత్తత అవసరం