శాంసంగ్‌ 5జీ ప్రత్యేకతలు ఇవే

గెలాక్సీ ఎఫ్‌-సిరీస్‌లో 5జీ ఫోన్‌ను విడుదల

ఆండ్రాయిండ్‌ 11 వెర్షన్‌లో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

64 మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్‌ రేర్‌ కెమెరా

8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

మీడియా టెక్‌ 700ఎస్‌ఓసీ ప్రాసెసర్‌

5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోసం 15 వాట్ల ఛార్జర్‌

6జీబీ, 8జీబీ వేరియంట్‌లలో లభ్యం

లాంఛ్‌ సందర్భంగా 6జీబీ ధర రూ.17,999, 8జీబీ ధర రూ.19,999కే లభ్యం

మాటే ఆక్వా, మాటే బ్లాక్ కలర్స్‌ లో లభ్యం