మనుషుల్లోనూ అందమైన ముఖం కలిగిన వారు ఉన్నట్లు దోమలు కూడా ఉన్నాయి

దోమల్లోనూ అందమైన రూపం కలిగిన దోమలు ఉన్నాయి

ముఖ్యంగా దక్షిణ, మధ్య అమెరికా ఉష్ణమండల అడువుల్లో కనిపించే ‘సబెథెస్‌ దోమ’కు అందమైన దోమగా పేరు

ఈ జాతి దోమలకు అందమైన కాళ్లు, చక్కటి శరీర ఛాయ ఉంటుంది

అంతేకాదు.. వాటి కాళ్లకు ఉన్న చిన్న చిన్న ఈకల ఉంటాయి

ఈ ఈకల కారణంగా ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా కనిపిస్తుంది

మొదట ఇతర దోమలను ఆకర్షించడానికి, సంభోగంలో పాత్ర పోషించడానికి, ఇవి ఈ ఈకలను ఉపయోగిస్తున్నాయి

అద్భుతమైన కాళ్ల కారణం ఏంటో తెలియదు కానీ, దీనిని మాత్రం అత్యంత అందమైన దోమగా పరిగణిస్తున్నారు