ఆర్‌ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్

అకాడెమీ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగుపాట

బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో అవార్డు

దక్షిణాది నుంచి ఆస్కార్ గెలుచుకున్న తొలిచిత్రంగా ఆర్ఆర్‌ఆర్‌ అరుదైన ఘనత

ఆస్కార్ వేదికపై అవార్డు అందుకున్న చంద్రబోస్, కీరవాణి

నాటు నాటు పాటను రచించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

సంగీతం సమకూర్చిన మ్యూజిక్ మాంత్రికుడు ఎంఎం కీరవాణి

ఈ పాటకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన ప్రేమ్‌రక్షిత్

రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ స్టెప్పులకు ఉర్రూతలూగిన ప్రపంచ సినీ అభిమానులు

సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అయిన నాటు నాటు డ్యాన్స్ వీడియోలు