క్రిప్టో,స్టాక్ మార్కెట్ల జోరుతో పెరిగిన ప్రపంచంలో ధనవంతుల జాబితా

ఫోర్బ్స్‌ టాప్‌ 10 బిలియనీర్స్‌లో 8 మంది అమెరికన్లే

ఆరుగురు టెక్నాలజీ రంగానికి చెందిన వారే

వరుసగా 4వ సారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తొలి స్థానంలో జెఫ్ బెజోస్

151 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో టెస్లా యజమాని ఎలాన్ మస్క్

124 బిలియన్ డాలర్ల నికర విలువతో నాల్గవ స్థానంలో నిలిచిన బిల్ గేట్స్

97 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఫేస్ బుక్ అధినేత జూకర్‌ బెర్గ్‌

ఆసియా దేశాల నుంచి ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌ జాబితాలో ముఖేష్ అంబానీ

68 బిలియన్‌ డాలర్లతో 13 స్థానంలో చైనా కు చెందిన జోంగ్ షాన్షన్