పులిట్జర్ బహుమతి వార్తాపత్రిక, పత్రిక, ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పు లలో ప్రతిభ కనబరచిన వారికి ఇచ్చే పురస్కారం

2022 గాను.. దివంగత ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీతో అద్నాన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ డేవ్‌కి ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో దక్కిన పులిట్జర్ పురస్కారం

2021లో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వానికి, తాలిబాన్ మధ్య జరిగిన ఘర్షణలో డానిష్ సిద్ధిఖీ మరణం

మొదటి పులిట్జర్ బహుమతి 1917 జూన్ 4 న ఇచ్చారు (ఇప్పుడు వాటిని ఏప్రిల్‌లో ప్రకటిస్తున్నారు)

మొత్తం ఇరవై ఒక్క విభాగాలలో బహుమతులు ప్రదానం.. 20 విభాగాలలో ఒక సర్టిఫికెట్టును, US $ 15,000 నగదు, ప్రజా సేవా విభాగంలో విజేతకు బంగారు పతకం

పులిట్జర్‌ బహుమతి అందుకున్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి గోబింద్‌ బెహారీ లాల్‌(1937)

ఇప్పటివరకు పులిట్జర్‌ అవార్డ్‌ అందుకున్న భారతీయ సంతతికి చెందిన వారు.. గోబింద్‌ బెహారీ లాల్(1937)‌, జుంపా లహరీ(2000), గీతా ఆనంద్(2003)‌, సిద్ధార్థ ముఖర్జీ(2011), విజయ్‌ శేషాద్రి(2014)ఇప్పటివరకు పులిట్జర్‌ అవార్డ్‌ అందుకున్న భారతీయ సంతతికి చెందిన వారు.. గోబింద్‌ బెహారీ లాల్(1937)‌, జుంపా లహరీ(2000), గీతా ఆనంద్(2003)‌, సిద్ధార్థ ముఖర్జీ(2011), విజయ్‌ శేషాద్రి(2014)

వార్తాపత్రిక ప్రచురణకర్త జోసెఫ్ పులిట్జర్ వీలునామాలో రాసిన దాని ప్రకారం ఈ బహుమతిని 1917 స్థాపన