దేశ ప్రజలకు కొన్ని ఏళ్లుగా సేవలను అందిస్తున్న పోస్ట్‌ల్‌ శాఖ

ఇటీవల బ్యాంకింగ్‌ తరహాలోనూ సేవల పరిధిని పెంచిన పోస్టల్‌ శాఖ

దీంతో బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ పెరుగుతున్న మోసాలు

మోసాలను అరికట్టేందుకు.. ఆగస్ట్ 25న కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌ జారీ

రూ. 10,000 కంటే ఎక్కువ విత్‌డ్రాయల్ మొత్తంపై వెరిఫికేషన్ తప్పనిసరి

ధృవీకరణ కోసం కస్టమర్లు వారి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్‌ను పోస్టాఫీసు ఖాతాకు లింక్ చేయడం అవసరం

గతంలో ఖాతాదారులు రూ.5000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం

కొత్త నిబంధనలతో రూ.20 వేల వరకు విత్‌డ్రాకు అవకాశం (నిబంధనలను అనుసరించి)