PM Kisan లబ్దిదారులకు అలర్ట్‌!

ఏడాదికి 3 దఫాలుగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నగదు

ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేలు సాయం

ఇప్పటివరకు 10 విడతలుగా రైతన్నలకు ఆర్థిక సాయం అందించిన కేంద్రం

అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టిన కేంద్రం

గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని ఉత్తర్వులు

ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నగదు జమకానున్నట్లు చెప్తున్న అధికారులు

ఈ నెల 31లోగా రైతులు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఈ-​కేవైసీ చేసుకోవాలని అవగాహన

పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఉచితంగా ఈ-​కేవైసీ చేసుకోవచ్చు

మీ సేవ, ఈ సేవ, ఆన్‌లైన్‌ కేంద్రాల్లో కూడా ఈ-​కేవైసీ చేసుకోవచ్చు