ఇటీవల నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 1945 నుంచి 2022 అత్యధిక విమాన ప్రమాదాలు ఏ దేశంలో జరిగాయన్న గణాంకాలను పరిశీలిస్తే...

అమెరికా - 864

రష్యా- 539

కెనడా- 191

బ్రెజిల్‌ -190

కొలంబియా- 184

యూనైటెడ్‌ కింగ్‌డమ్‌- 184

ఇండోనేసియా- 106