తెలంగాణలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కేసులు

ఒమిక్రాన్‌ రెండు సబ్‌వేరియంట్లుగా రూపాంతరం

దక్షిణాఫ్రికా నుంచి తెలంగాణకు వచ్చిన వ్యక్తిలో బీఏ.4గా వేరియంట్‌

అమెరికా నుంచి తెలంగాణకు వచ్చిన వ్యక్తికి చేసిన పరీక్షల్లో బీఏ.2.12.1 వేరియంట్‌

రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ ఇవి సోకుతున్నట్టు వైద్యులు నిర్ధారణ

ఈ తరహా వేరియంట్ల కేసులు భారత్‌లో నమోదు ఇదే తొలిసారి

అయితే, ఈ వేరియంట్లు అంత ప్రమాదకారి కాకపోయినా వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని డబ్ల్యూ హెచ్‌ఓ వెల్లడి

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్ల గురించి భయపడాల్సిన పని లేదంటున్న వైద్యనిపుణులు

టీకా కార్యక్రమం విస్తృతంగా చేపట్టడం వల్ల సబ్‌ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చంటున్న నిపుణులు