మార్కెట్లోకి మోటరోలా ఎడ్జ్‌ 20 ప్రో

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌లో అమ్మకాలు

6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

ఆండ్రాయిడ్‌ 11 వెర్షన్ లో 4జీ, 5జీ కనెక్టివిటీ

108 మెగా పిక్సెల్‌ రేర్‌ కెమెరా, 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌

4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌

30w టర్బో పవర్‌ ఛార్జర్‌

ధర రూ.36,999 ఉండగా.. పలు బ్యాంక్‌ కార్డులపై ప్రత్యేక తగ్గింపు

మిడ్‌ నైట్ బ్లూ, బ్లూ వేగాన్ లేథర్, ఇరిడిసెంట్ క్లౌడ్ కలర్స్‌లో లభ్యం