వేసవి అంటే మండే ఎండలే కాదు నోరూరించే మామిడి పండ్ల సీజన్‌ కూడా

పండ్లు త్వరగా పక్వానికి రావడానికి, మచ్చలు లేకుండా నాణ్యంగా కనిపించడానికి రసాయనాలు వాడుతారు

రసాయనాల వల్ల పండ్లు మచ్చలు లేకుండా నాణ్యంగా కనిపిస్తాయి, జర జాగ్రత్త!

రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లను తినడం ప్రమాదం అంటున్న వైద్య నిపుణులు

గదిలో కార్‌సైడ్‌ వేయడం, ఇథనాల్‌ రసాయనాల్లో ముంచి కాయలను మగ్గబెడతారు

ఇట్లాంటి పండ్లు తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి

మామిడిలోని ఫైబర్‌, విటమిన్‌ సీ, పెక్టిన్‌ వంటివి కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గించేందుకు సాయపడతాయి

మామిడి పండ్లలో విటమిన్‌ సీ, ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది.