నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఎనలేని సేవలు అందిస్తున్న రైల్వేస్‌ సం​స్థలు

ప్రపంచవ్యాప్తంగా వీటిలో అతి పెద్ద రైల్వే స్టేషన్లుగా గుర్తింపు పొందిన వాటిపై ఓ లుక్కేద్దాం

సిద్ధరూడ స్వామిజీ రైల్వే స్టేషన్‌ కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. దీని ప్లాట్‌ఫామ్‌ పొడవు 1505 మీటర్లు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌. ఇక్కడ ప్లాట్‌ ఫామ్‌ పొడవు 1366.33 మీటర్లు

కేరళలోని కొల్లం రైల్వే స్టేషన్‌. ప్లాట్‌ ఫామ్‌ పొడవు 1180.5 మీటర్లు

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ .ఇక్కడి ప్లాట్‌ఫాం పొడవు 1072.5 మీటర్లు

స్టేట్‌ స్ట్రీట్‌ సబ్‌వే ఆఫ్‌ చికాగో (యూఎస్‌). దీని ప్లాట్‌ఫామ్‌ పొడవు 1067 మీటర్లు . ఇది ఉత్తర అమెరికాలో పొడవైన ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు ఉంది.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ రైల్వే జంక్షన్‌ కూడా ఈ జాబితాలో ఉంది. దీని పొడవు దాదాపు 900 మీటర్లు

యూఎస్‌లోని కాలిఫోర్నియాలో పోంటానా అనే ఆటో క్లబ్‌ స్పీడ్‌వే స్టేషన్‌ ఉంది. దీని పొడవు 791 మీటర్లు. ఇది ఐరోపాలోని పొడవైన స్టేషన్‌లలో ఒకటిగా పేరుంది