నేడు అంతర్జాతీయ గణాంకల దినోత్సవం

ప్రతి ఏడాది అక్టోబర్ 20న గణాంకాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు

ఈ గణాంకాల దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ రూపొందించింది.

2010 నుంచి గణాంక దినోత్సవం జరుపుకుంటున్నారు.

2010 నుంచి 51 ఆఫ్రికన్‌ దేశాలు ఏటా నవంబర్‌ 18న ఈ దినోత్సవాన్ని నిర్వహించుకునేవి.

భారత్‌లో మాత్రం జూన్‌ 29న జాతీయ గణాంకాల దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది

బెంగాల్‌కు చెందిన గణాంక శాస్రవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్‌ జన్మదినం పురస్కరించుకుని జూన్‌ 29న గణాంక దినోత్సవం

స్టాటిస్టిక్స్ డే అనేది పరిశ్రమలు, సంస్థల నుంచి వచ్చే ఆసక్తికరమైన సంఖ్యలు, డేటా గురించి తెలుపుతుంది

పర్యావరణం, క్రీడలు, రాజకీయాలు, సమాజం, నేరం, కళ గురించి ఆసక్తికరమైన డేటాను పరిశోధించడం, పంచుకోవడం ద్వారా మీరు కూడా ఈ రోజులో పాల్గొనవచ్చు.