ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

ఆ తర్వాత Order Aadhaar PVC Card ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి

ఇప్పుడు My Mobile number is Not Registered ఆప్షన్ క్లిక్ చేయండి.

Alternate Mobile Number ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి.

Terms and Conditions ఆప్షన్ సెలెక్ట్ చేసి Submit చేయాలి.

ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత Preview Aadhaar Letter పైన క్లిక్ చేయాలి.

పేమెంట్ చేసిన వారం రోజుల్లో పీవీసీ-ఆధార్ కార్డు ఇంటికి వస్తుంది.