భారత రచయిత్రి గీతాంజలి శ్రీకి బుకర్‌ ప్రైజ్‌

హిందీ నవల రేత్‌ సమాధి నవలకు ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌

ఈ నవల 2018లో గీతాంజలి శ్రీ రాశారు

రేత్‌ సమాధికి తర్జుమానే టాంబ్‌ ఆఫ్‌ శాండ్‌

అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో వ్రాసిన మొదటి పుస్తకంటాంబ్‌ ఆఫ్ సాండ్

బుకర్‌ప్రైజ్‌ గౌరవం అందుకున్న తొలి భారత రచయిత/రచయిత్రి గీతాంజలి శ్రీ.

రేత్‌ సమాధి.. ఉత్తర భారతంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలి కథ.

వృద్ధురాలు తన భర్త మరణంతో తీవ్ర డిప్రెషన్‌లోకి జారుకుంటుంది. ఆపై ఆమె జీవితం ఎలా మారుతుంది అనేదే నవల కథ

గీతాంజలితో పాటు రేత్‌ సమాధిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్‌ చేసిన డైసీ రాక్‌వెల్‌(అమెరికా)కు కలిపి ఈ గౌరవం దక్కింది.