దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం

వాయుగుండంగా మారి తుపానుగా విజృంభణ

ఈ తుపానుకు ‘అసని’గా నామకరణం

అసని పేరుని సూచించింది శ్రీలంక. సింహళ భాషలో దీని అర్థం 'కోపం'

అసని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు

తుపాన్‌ కారణంగా సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికార యంత్రాంగం

ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య అసని తుపాను తీరాన్ని తాకే అవకాశం

అసని తుపాను కారణంగా విశాఖ నుంచి నడిచే 23 ఇండిగో విమాన సర్వీసులు రద్దు.