చైనా తయారు చేసిన ఎగిరే కార్లు దుబాయ్‌లో తొలిసారి దర్శనమిచ్చాయి

మినీ ఫ్లైట్‌గా పిలిచే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎక్స్‌పెంగ్ సంస్థ అభివృద్ధి చేసింది

ఈ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ కారు గంటకు 130కిలోమీటర్ల వేగంతో పయాణించగలదు

ఇందులో ఒకేసారి ఇద్దరు ప్రయాణించవచ్చు

ఈ కార్ల రాకతో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని అంచనా

వీటిని ట్యాక్సీలుగా ఉపయోగిస్తే త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని చెబుతున్నారు

ఇవి ప్రపంచమంతా అందుబాటులోకి వస్తే సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది

బ్యాటరీ లైఫ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రత వంటి ఇబ్బందులు వస్తాయని నిపుణుల విశ్లేషణ