పంజాబ్‌ రాష్ట్ర చరిత్రలో భగవంత్‌ మాన్‌ ఘనతలు

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ప్రమాణం

48 ఏళ్ల వయసులోనే సీఎం పగ్గాలు చేపట్టిన భగవంత్‌ మాన్‌

ఫలితంగా పంజాబ్‌ రాష్ట్ర చరిత్రలో 1970 తర్వాత చిన్న వయసులో సీఎం పగ్గాలు చేపట్టిన రెండో సీఎంగా ఘనత

భగవంత్‌ మరో రికార్డు.. పంజాబ్‌లో కాంగ్రెసేతర, అకాళీదళేతర తొలి సీఎంగా అరుదైన రికార్డు

భగవంత్‌ మాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌

స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లోప్రమాణ స్వీకార కార్యక్రమం

ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు

పంజాబ్‌లో ఆప్‌ 92 సీట్లు గెలుచుకుని అతిపెద్దగా అవతరించింది.

పొత్తు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

సంగ్రూర్ జిల్లాలోని ధౌరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భగవంత్‌ మాన్‌ పోటీ చేసి 68 వేలకు పైగా ఓట్లతో గెలిచారు