బీర్‌ ప్రియులకు చేదు వార్త

మండే ఎండలో చల్లటి బీర్‌ సేవించే సిటీ జనులకు షాక్‌

బీర్‌ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది

గత కొంతకాలంగా బీర్‌ ధరలను పెంచాలంటున్న డిస్టలరీల యాజమాన్యం

డిస్టలరీల యాజమాన్యం అభ్యర్థన మేరకు పెంపుకు కసరత్తులు

ఒక్కో బీర్‌ ధరను రూ.10-20 పెంచాలని నిర్ణయం, త్వరలో రానున్న ఉత్తర్వులు

ప్రస్తుతం లైట్‌ బీర్‌ రూ.140 ఉండగా దాన్ని రూ.క 150 పెంచనున్నట్లు సమాచారం

స్ట్రాంగ్ బీర్‌ ధర రూ. 150 ఉండగా, దాన్ని రూ.170 పెంచనున్నట్లు సమాచారం