కలాం పుట్టింది కడు పేదరికం ఉన్న కుటుంబంలో..

తండ్రికి చేదోడుగా ఐదేళ్ల వయసుకే పేపర్‌ బోయ్‌ అవతారం

కుటుంబం గడవడానికి స్కూల్‌ అయ్యాక చిన్న చిన్న పనులు

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ పైలెట్‌ ఎగ్జామ్‌లో విఫలం

అయినా నిరాశ చెందకుండా కల నెరవేర్చుకోవడానికి శ్రమ

డీఆర్‌డీవో, ఇస్రో లాంటి సంస్థలకు నేతృత్వం

మిస్సైల్‌ మ్యాన్‌.. పీపుల్స్‌ ప్రెసిడెంట్‌గా గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా 40 యూనివర్సిటీల నుంచి డాక్టరేట్స్‌

స్విస్‌ గౌరవం.. కలాం పర్యటించిన రోజును(మే 26) సైన్స్‌ డేగా గుర్తింపు

తనను తాను ఒక టీచర్‌గానే ఇష్టపడే స్ఫూర్తిదాత