5జీ స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలపై సైబర్‌ మీడియా రీసెర్చ్‌ రిపోర్ట్‌

రిపోర్ట్‌ ప్రకారం..మార్కెట్‌లో 20 పైగా 5జీ స్మార్ట్‌ ఫోన్‌లు విడుదల

భవిష్యత్‌ అవసరాల కోసం పెరిగిన 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం

మూడో త్రైమాసికంలో 47శాతంతో 5కోట్ల స్మార్ట్‌ ఫోన్‌ల అమ్మకాలు

ఫీచర్‌ ఫోన్‌ సెగ్మెంట్‌ విక్రయాలు 21 శాతం తగ్గి 2.4 కోట్లకే పరిమితం

5జీ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో 18 శాతం మార్కెట్‌ వాటాతో వివో అగ్రస్థానం

16 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్న శాంసంగ్‌

సూపర్‌ ప్రీమియం (రూ. 50,000–1,00,000) సెగ్మెంట్‌లో యాపిల్‌మార్కెట్‌ వాటా 84 శాతం

ఏడాదిలో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు 5–8 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా

4వ త్రైమాసికంలో మరింత భారం కానున్న లాజిస్టిక్స్‌ వ్యయాల భారం