ఇవి గుండెకు మేలు చేస్తాయి

దానిమ్మ: గుండెకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది

ఆరెంజ్‌ : రక్తంలోని మలినాలు తొలగిస్తుంది

పసుపు : గుండె నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది

అల్లం : బ్లడ్‌ ప్రెషర్‌ నియంత్రిస్తుంది

దాల్చిన చెక్క : కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

గ్రీన్‌ టీ : గుండె నాళాల పనితీరును కాపాడుతుంది

పుచ్చకాయ : రక్తపోటును అదుపులో ఉంచుతుంది