మాగ్నిషియం, పొటాషియం స్థాయిలు తక్కువగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు పొంచి ఉంటాయి.

మహిళల సూపర్‌ఫుడ్‌గా పిలిచే పాలకూరలో మాగ్నీషియంతోపాటు, ఐరన్‌ కంటెంట్‌ కూడా అధికంగా ఉంటుంది.

40 ఏళ్లు పైబడిన మహిళలకు అవసరమైన ప్రొటీన్లు అందించడంలో పప్పు దినుసుల పాత్ర కీలకం.

కప్పు బాదంలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీనిలో మెగ్నీషియం కూడా అధికమే.

బీట్‌రూట్‌లో పొటాషియం, పాస్పరస్, కాల్షియం, కార్బొహైడ్రేట్‌ ప్రొటీన్, ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది.

పొద్దుతిరుగుడు గింజల్లోని విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం రక్త పీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి.

వాల్నట్స్‌లో మెగ్నీషియం, కాపర్, విటమిన్ అధికం. ఇది బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గించి ఆస్టియోపొరోసిస్‌ రాకుండా ఆపుతుంది.

ఆకుకూరల్లో విటమిన్‌ బి, సి, ఇ, ఫోలేట్, పొటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి.