బెల్లం తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది

ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతాయి

రోగ నిరోధకశక్తి పెరుగుతుంది

పాలల్లో కలిపి తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి

చర్మం కాంతివంతంగా మారుతుంది

శిరోజాల ఆరోగ్యానికి బెల్లం ప్రయోజనకరం

రక్తపోటు, గుండెజబ్బులు దరిచేరవు

నిమ్మరసంలో బెల్లం కలుపుకొని తాగితే బరువు తగ్గొచ్చు

బెల్లాన్ని నెయ్యితో కలిపి తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

బెల్లం తరచుగా తింటే.. అందులోని మెగ్నీషియం.. మతిమరుపు తగ్గేందుకు దోహదం చేస్తుంది