సీజన్లతో పనిలేకుండా దొరికే అరటి పండులో ఔషధ గుణాలకు కొదవే ఉండదు.

విటమిన్స్‌, ఐరన్‌, పీచుపదార్థం, పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి పోషకాలు పుష్కలం

రోజూ ఒక అరటి పండు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గడంతోపాటు, బీపీ నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికం

మలబద్దకం ఉన్నవారు ఒక నెల రోజులు కచ్చితంగా అరటి తింటే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు

ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి అది మలబద్దకాన్ని తగ్గిస్తుంది.