ఇవి తెలిస్తే క్యాప్సికమ్‌ను ఇష్టంగా తింటారు

అనేక పోషకాలు, విటమిన్లు దాగున్న క్యాప్సికమ్‌ను తరచూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

పెయిన్‌ కిల్లర్‌గా పనిచేస్తుంది.

మొటిమలు తగ్గి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.

కొన్ని రకాల క్యాన్సర్స్‌ని నివారిస్తుంది.

శరీర బరువును అదుపులో ఉంచుతుంది.

డయేరియా, కడుపులో మంట వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.