చలికాలంలో సహజమైన లోషన్‌ తయారీ ఇలా

రెండు టేబుల్‌ స్పూన్ల గ్రీన్‌ టీలో

అరటీస్పూను షియా బటర్

టీస్పూను తేనె

టీస్పూను నిమ్మరసం

టీ స్పూను విటమిన్‌ ఈ ఆయిల్‌ వేసి చక్కగా కలపాలి. అంతే లోషన్‌ రెడీ.

దీనిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

ఇది చర్మానికి సురక్షితమైన తేమను అందిస్తుంది.

ఈ మాయిశ్చర్‌లో ఉన్న పదార్థాలన్నీ సహజసిద్ధమైనవి.

కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

ఈ లోషన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

స్నానం చేసిన తరువాత ఈ లోషన్‌ను వేజలైన్‌లా శరీరానికి రాసుకుని సున్నితంగా మర్దన చేయాలి