మిక్సీ కొత్తదానిలా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించండి

నిమ్మరసం

లేదంటే వెనిగర్‌ తీసుకోవాలి

దానిలో డిష్‌ వాష్‌ లిక్విడ్

వేడినీళ్లు పోసి బాగా కలపాలి.

దానిని స్ప్రే బాటిల్‌లో పోయాలి.

తర్వాత మిక్సీ నాబ్, రంధ్రాలు ఉన్న ప్రదేశాలను ప్లాస్టర్‌తో మూసివేయాలి.

ఈ మిశ్రమాన్ని మిక్సీ అంతా స్ప్రే చేసి పది నిమిషాల తరువాత వస్త్రంతో గట్టిగా తుడిస్తే మరకలన్నీ పోతాయి.

మిక్సీజార్‌ పెట్టే ప్రాంతంలో కూడా మిశ్రమా న్ని కొద్దిగా స్ప్రే చేయాలి టూత్‌బ్రష్‌తో రుద్దాలి.

రంధ్రాలు, ఆన్‌ ఆఫ్‌ బటన్‌ దగ్గర ఇయర్‌ బడ్స్‌తో రుద్దాలి.