2013 మిస్‌ ఇండియా ఎర్త్‌ టైటిల్‌ విజేత శోభితా ధూళిపాళ

అందానికి అర్థంలా తెలుగమ్మాయి

అందాల రాణి కిరీటం కైవసం చేసుకున్న శోభితా నటిగానూ రాణిస్తోంది

తెలుగులో ‘గూఢచారి’

మలయాళంలో ‘కురూప్‌’, హిందీ

‘ఘోస్ట్‌ స్టోరీస్‌’తో నటిగా నిరూపించుకుంది.

‘మంకీమేన్‌’తో హాలీవుడ్‌లో అడుగు

ఆమె నటించిన ది నైట్‌ మేనేజర్‌ సిరీస్‌ ఇటీవలే విడుదలైంది

ప్రమోషన్లలో బ్లాక్‌డ్రెస్సులో మతి పోగొట్టిన శోభితా

తన బ్యూటీ సీక్రెట్‌ పంచుకున్న అందాల రాణి

శనగపిండితో ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటా

ఫ్రూట్‌ పల్ప్‌తో మసాజ్‌ చేసుకుంటాను

క్లెన్సింగ్‌కి పచ్చిపాలను ఉపయోగిస్తాను

స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పెదవులకు రాసుకుంటా

ఆముదం నూనెనేమో కనుబొమలకు బ్రష్‌ చేస్తాను