వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

నిద్రని రప్పించే ట్రిప్టోఫాన్‌ మూలకం కూడా వీటిలో అధికం

గింజల రాజుగా పేరొందిన వాల్‌ నట్లలో ఫైబర్‌ పుష్కలం

ఒమెగా కొవ్వు ఆమ్లాలు ఎక్కువ

వాల్‌నట్లను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

ఇవి మనం చెమట ద్వారానూ, వాతావరణంలోని ఇతర మార్పుల మూలంగానూ కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేస్తాయి

తద్వారా శరీరానికి తగినంత శక్తి చేకూరుతుంది. 

హిమోగ్లోబిన్‌ లోపాన్ని కూడా ఇవి తీర్చగలవు