కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం ఒంటిని ఆరోగ్యంగా ఉంచుతుందనేది పెద్దల మాట.

వేసవిలో తేలిగ్గా జీర్ణమయ్యేవి, శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

వేసవిలో తేలిగ్గా జీర్ణమయ్యేవి, శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

పుచ్చకాయ

తాటిముంజలు

మామిడి పండ్లు

ఉల్లి,క్యారెట్లు

కూరగాయల సలాడ్లు

పండ్లు, పండ్ల రసాలు

వాల్‌నట్స్‌

బరువు తగ్గాలనుకునే వారు వేసవిలో అంజీర పండ్లు తింటే మంచిది

మసాలా ఫుడ్‌కు దూరంగా ఉండాలి