అల్లం వెల్లుల్లి పేస్టు పాడవకుండా ఎక్కువ రోజులపాటు తాజాగా ఉండాలా?

అయితే, అల్లంవెల్లుల్లి పేస్టుని బట్టి నిమ్మరసం పిండి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి.

ఇలా చేస్తే తాజాగా ఉంటుంది.

వంటింట్లో రెగ్యులర్‌గా వాడే గ్రేటర్‌ (తురుము పాత్ర) పదును తగ్గిపోయి, సరిగా పనిచేయడం లేదనిపిస్తోందా?

అలాంటప్పుడు గ్రేటర్‌ మీద కాస్త టొమాటో కెచప్‌ వేసి సిల్వర్‌ ఫాయిల్‌తో రుద్దాలి. తరువాత డిష్‌ వాషర్‌తో శుభ్రం చేయాలి.

ఇలా చేయడం వల్ల గ్రేటర్‌ మీద ఉన్న మురికి, జిడ్డు తొలగి పదునుగా మారి, చక్కగా పనిచేస్తుంది.

పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలకపోతే!

పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలకపోతే!

పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి.

పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.