లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఏంటో తెలుసా...

జాఫ్రా మొక్కలు కొండలు, గుట్టల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి

జాఫ్రా మొక్కల కాయల నుంచి ఎర్రటి గింజలు (లిప్‌స్టిక్‌ గింజలు) తీస్తారు

ఈ గింజలను లిప్‌స్టిక్, సౌందర్య సాధనాలు, ఫుడ్‌ కలర్స్, ఆహార ఉత్పత్తులు, అద్దకాలు, మందుల తయారీకి వినియోగిస్తారు

ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని అమెరికా నిషేధించడంతో జాఫ్రా గింజలకు డిమాండ్‌ పెరిగింది

జాఫ్రా గింజల వినియోగం పెరగడంతో వాణిజ్య పంటగా రూపుదిద్దుకుంది

జాఫ్రా ఆకులను కామెర్లు, పాము కాటుకు మందుగా ఉపయోగిస్తారు

బెరడను గనేరియా వ్యాధి నివారణకు వినియోగిస్తారు