ప్రమిద వెలిగించిన కొద్దిసేపటికే కింద ఆయిల్‌ కారడం చూస్తుంటాం.

ప్రమిదలను వాడే ముందు అరగంటపాటు నీటిలో నానపెట్టాలి

ఆ తరువాత నానిన ప్రమిదలను ఎండబెట్టాలి.

ప్రమిదలకు అడుగున కొద్దిగా పెయింట్‌ వేసి ఆరాక వత్తులు వెలిగిస్తే .. నూనె కారదు.

కొత్త ప్రమిదలైనా, పాతప్రమిదలైనా ఇలా చేస్తే ఆయిల్‌ అస్సలు కారదు.

విభూది మంచి వాసన రావాలంటే మార్కెట్లో దొరికే జవ్వాది పొడిని కలపాలి.

తరువాత విభూది పెట్టుకుంటే మంచి సువాసన వెదజల్లుతుంది.