అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్‌తో ఇన్‌స్టంట్‌ మసాలా!

అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమోటా ముక్కలు తీసుకోవాలి

వీటిని మిక్సీలో వేసి పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఆయిల్‌ వేడిచేసి ఈ పేస్టును వేసి.. ఆయిల్‌ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి.

తరువాత చల్లారనిచ్చి ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో పెట్టాలి

దీనిని రిఫ్రిజిరేటర్‌లో స్టోర్‌ చేసుకోవాలి.

ఇంటికి ఎవరైనా సడన్‌గా అతిథులు వచ్చినా, బిజీగా ఉన్నప్పుడు మసాలా తయారు చేసే సమయం ఉండదు అలాంటప్పుడు ఈ మసాలా పేస్టును కూరల్లో వేసి వండితే డిష్‌ త్వరగా తయారవుతుంది

అదే సమయంలో ఎంతో రుచికరంగానూ ఉంటుంది