తల తిరగడం కూడా గుండె వైఫల్యానికి సంకేతం

డీ హైడ్రేషన్‌ వల్ల మైకం వచ్చి గుండె పనిచేయదు.

గొంతు లేదా దవడలో నొప్పి కూడా గుండెపోటుకు సంకేతం.

అయితే అన్ని నొప్పులు గుండెనొప్పులకి కారణమని చెప్పలేం.

కొన్నిసార్లు ఇది జలుబు లేదా సైనస్‌ కారణంగా వస్తుంది.

కానీ కొన్నిసార్లు ఛాతీ నొప్పి గొంతు నుంచి దవడకు వ్యాపిస్తుంది.

ఇది చాలా ప్రమాదం. మీరు చాలా త్వరగా అలసిపోయినట్లనిపిస్తే బలహీనతగా భావించకండి.

ఎందుకంటే ఇది కూడా గుండెపోటుకు కారణమయ్యే లక్షణాలలో ఒకటని గుర్తుంచుకోండి.