కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్‌ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది.

మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు: ఆకుకూరలు

అవకాడో

అరటి పండ్లు

రాస్‌ బెర్రీస్, ఫిగ్స్‌ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది.

అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది.

బ్రౌన్‌ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో కూడా మెగ్నీషియం లభిస్తుంది.

మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి.

డార్క్‌ చాక్లెట్‌ తిన్నా ఫలితం ఉంటుంది.

మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు.

సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.